సూర్య 46వ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. తాజాగా హైదరాబాద్ లో త్రివిక్రమ్ క్లాప్ కొట్టగా.. కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించింది మూవీ టీం. కాగా, ఈ సినిమాలో మమితా బైజూ కథానాయికగా నటిస్తోంది. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
#Suriya #Suriya46 #VenkyAtluri #MamithaBaiju #GVPrakash #SitaraEntertainments #Trivikram #TeluguCinema #entertainment #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️